Surprise Me!

DIG Koya Praveen : ప్రచారం పేరుతో పత్తాపారం చేస్తే ఇలాగే ఉంటుంది | Pulivendula | Oneindia Telugu

2025-08-07 137 Dailymotion

మా పోలీసులు లేకుంటే వైసీపీ నేతల తలకాయలు లేపేసేవాళ్ళు!, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతల దాడిపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వివాదాస్పద వాఖ్యలు , ప్రచారం చేసే ఊర్లో కాకుండా వేరే ఊరు వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలానే జరుగుతాయి, మేము ఉన్నాం కాబట్టే ఆస్తి నష్టం తక్కువ జరిగింది.. ప్రాణనష్టం జరగలేదు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఉంటే వీళ్లు దాడి చేస్తారు.. వీళ్లు ఉంటే వాళ్ళు దాడి చేస్తారు, వూండ్ సర్టిఫికెట్ ఆసుపత్రి వాళ్ళు ఇవ్వలేదు అలాంటప్పుడు కేసు పెట్టగానే నిందితులను ఎలా అరెస్ట్ చేస్తాం - డీఐజీ కోయ ప్రవీణ్

Tensions continue to rise in Pulivendula ahead of the ZPTC by-elections as Kurnool Range DIG Koya Praveen makes controversial comments on the recent TDP vs YSRCP clash.

Speaking about the violent incident involving YSRCP leaders and alleged TDP activists, DIG Koya Praveen stated:

👉 “If our police weren't present, YSRCP leaders would have been killed.”
👉 “Such incidents happen when leaders go to other villages in the name of cotton business.”
👉 “Only property was damaged — no lives lost, thanks to police intervention.”
👉 “No wound certificate was issued by the hospital, so we cannot arrest without proof.”

These remarks have sparked strong reactions and added fuel to the already heated political atmosphere in Kadapa district. Watch the full report for insights into what happened and how officials are responding.

📌 Subscribe to our channel for real-time updates on Andhra Pradesh politics and law enforcement news.

#Pulivendula #YSRCP #TDP #PulivendulaClash #DIGKoyaPraveen #YSRCPvsTDP #PulivendulaZPTC #KadapaPolitics #Kadapa #ZPTCElections #APPolice #KurnoolDIG

Also Read

రసవత్తరంగా పులివెందుల ఉపఎన్నిక..! వైసీపీకి ముందస్తు షాక్ లు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/setback-to-ysrcp-ahead-of-pulivendula-zptc-byelection-as-huge-joinings-into-ruling-tdp-446621.html?ref=DMDesc

జగన్ అడ్డాలో చంద్రబాబు అమీతుమీ..! ఉపఎన్నికలో పోటీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-fight-between-tdp-and-ysrcp-in-pulivendula-zptc-by-election-nominations-filed-today-446043.html?ref=DMDesc

జగన్ పైకి మళ్లీ కాలు దువ్వుతున్న పాత ప్రత్యర్థి..! తేడా వస్తే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-old-opponent-btech-ravi-dares-to-field-tdp-candidate-in-pulivendula-zptc-election-445939.html?ref=DMDesc

Buy Now on CodeCanyon